Saturday, 7 January 2017

ప్రతి నెల 1000 నుండి ఆపరిమితంగా ఆదాయం పొందడం


                I ACT AS CATALYST FOR CONVERTING YOUR CASH INTO WEALTH

A GRATE OCEAN OF OPPORTUNITY PEOPLE HAVING EXCESS MONEY

THE INDIAN CAPITAL MARKETS

NATIONAL STOCK EXCHANG
&
BOMBY STOCK EXCHANGE 
నేను ఇ  bolog  చేసింది ముఖ్యంగా తెలుగువారికోసం,  
 ప్రతి నెల 1000 నుండి అపరిమితంగా ఆదాయం పొందడం గురించి నేను మీకు తెలిజేయాలనుకుంటున్నాను, ప్రతివక్కరు నా ఈ  BOLOG పూర్తిగా చదివి అర్థంచేసుకున్నకా సంపాదించడం కూడా ఇంతసులభమా అని ఆశ్చర్యపోతారు. 
సరే  ఇకవిషయంలోకివస్తాను మీ దగ్గర 10000 ఉన్నాయి అనుకొండి మీరు ఏమిచేస్తారు బట్టలలకోసం, అనవసరాలకోసామో, ఫోన్ కొనడమొ , టీవీ, మోటారుబైక్ కొనడమొ చేస్తారు ఎలాఎదోవిదంగా ఖర్చుచేసేస్తారు, ఇది మీకు అప్పటికి అనవసరకర్చు , కానీ డబ్బువుండటంతో ఖర్చు చేసేస్తారు. నేను చెపొచ్చేది ఏమిటంటే తెలుగువారికి చాలామందికి షేర్ మార్కెట్ అంటే అది ఒక భూతంలా, జూదంలా, ఒకవ్యసనంలా చూస్తారు,
అవును మునుబవించేది నిజమే ఇది చాలామందివినేవుంటారు షేర్ మార్కెట్లో దబ్బులు పేటి రాత్రికిరాత్రే కోటీశ్వరుడుఅయ్యాడు లేదా రాత్రికిరాత్రే కోటీశ్వరుడు కాస్త బిచ్చగాడు అయ్యాడు అని వింటూనే వుంటారు, కానీ బిచ్చగాడు అయ్యాడనే మాటే మనకు బాగావినిపిస్తుంది, ఎలా అవును అదినిజమే ఎలాగంటే ఎక్కడో చైనా తన కర్రన్సీ వాలుతాగిచుకుంటే ఇండియాకియమైంది షేర్ మర్కెట్స్ ఒక్కనెలలో భారీగా పతనమయ్యాయి నిఫ్టీ దాదాపు 8200 స్థాయి నుండి 7200 స్థాయి కి వచ్చేసింది 2016 ఆరంభంలో మల్లి రెండు నెలల కాలంలో ఎలా 8000 స్థాయి చేరుకుంది. ఇలా పెరగడం తగడం అన్నది మార్కెట్ స్వభావం ఆలా జరగకుంటే మనలాటి చినఇన్వెస్టర్స్ మార్కెట్ లో ఉండలేరు  మరియు సంపాదించలేరు. 
కొంత మంది అత్యసికిపోయి రాత్రికిరాత్రే కోటీశ్వరులు అవ్వాలని మార్కెట్ లో అడ్డదారులూతోకుతారు వారు అయితే సంపాదిస్తారు లేదా సంపద పోగొట్టుకుంటారు ఎక్కువశాతం పోగవుటుకోవడంగజరుగుతుంది , నార్త్ సైడ్ చిన్నపిల్లాడికూడా స్టాక్ మార్కెట్ మీద అవగాహనవీలుంటుంది కానీ తెలుగు రాష్ట్రాలలో ఆ పరిస్థితి లెదు , ఇ మద్య స్టాక్ మర్కెట్స్  SUBJECT ని హైస్కూల్ స్థాయినుండి మొదలుపెట్టాలని ప్రధాని మోడీ నుండి సైతం సంకేతాలు అందాయి అయితే అకాలంకూడా అతి వేగంగా రాబోతుంది. 
 ఇక సంపాదించడంగురించిమాట్లాడుకుందాం 

 షేర్ మార్కెట్, కమోడిటీ  మార్కెట్ , బాండ్ మార్కెట్ , కరెంసీ మార్కెట్, ఇలా  ఇండియా లో చాలామార్కెట్స్ ఉన్నాయి ఇవ్వన్ని ఆన్లైన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ని ఇండిపెండెంట్ బాడీస్ ద్వారా నడపబడాతాయి. ఎక్కడ మనం ప్రస్తుతాని కి షేర్ మార్కెట్ గురించి  తెలుసుకుంఠం మిగిలినమార్కెట్స్ ని గురించి త్వరలో నేను మీకు చెబుతాను. 

షేర్ మార్కెట్ లో మొత్తం 
1.షేర్స్ 2. డెరివేటివ్స్/ఫ్యూచర్స్ , 3. ఐపీవో  అని ఉంటాయి. 
వీటిలో మనం ఇన్వెస్ట్ చేసేది మాత్రం షేర్స్ లో,  డెరివేటివ్స్/ఫ్యూచర్స్(చాల డేంజర్ వేటిలోనే చాలామంది కోటీశ్వరులుఅయ్యారు అలాగే బిచ్చగాళ్ళు గ కుదామరారు నాఉదేశ్యం ఇది అత్యాశాపరులకి స్యాపంలాంటిదీ ). 
ఇక మనం ఇన్వెస్ట్ చేసింది షేర్స్ లో 
షేర్స్ మాళ్ళి రెండు  రకాలు గా ట్రేడ్ అవుతాయి 
1. ఇంట్రాడే(ఏ రోజు కొన్నామో ఆ రోజే లాస్ అయినా లాభం అయినా అమ్మేయాలి మనం అమ్మకపోయాయి సిస్టం ఆటోమేటిగా ఆమ్మేస్తుంది) ఉద: మర్కెట్స్ సోమవారం నుండి శుక్రవారం వరకు ట్రేడ్ అవుతాయి అలాగే ఏ రోజుకి  ఆ రోజు ఉదయం 9:00AM కి స్టార్ట్ అయ్యి మరాల మధ్యాహ్నం 3:30 ని లకు క్లోజ్ అవుతుంది ఇ మధ్య టైం లో కొని అమ్మడాన్ని ఇంట్రాడే అని అంటారు దీనీలో మనదగ్గర 10000 లు ఉంటె దానికి 10 రేట్లు వరకు ఫండ్స్ ఇస్తారు దానితో మనం ఏ కంపెనీ స్టాక్ అయినా కొనచు మరియు అమ్ముచు కానీ అది ఆరోజూ లోనే చెయ్యాలి ఇది మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసిన తరువాత బాగా అర్థం అవుతుది. ఇ కూడా ఒకవంతు ప్రమాదకరమే. ఎలాగంటే 
మన దగ్గర 10000 ఉన్నాయి అనుకుంటే 10 సార్లు ఫండింగ్ తీసుకుంటే మొత్తం మనదగ్గర 100000/- ఉంటాయి ఇప్పుడు మనం ఐడియా షేర్ ఇంట్రాడే లో కొనాలనుకుంటే ఒక్కోక షేర్ 100 అనుకుంటే మనకు 1000 షేర్స్ వస్తాయి అవి మన ట్రేడింగ్ అకౌంట్ లో ఒక రోజు వరకు ఉంటాయి ఇప్పుడు మనం వాటిని ఆ రోజులో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు మనం అమ్మకపోయిన క్లోసింగ్ లో సిస్టం ఆటో మెటిక్ గ అమ్మేస్తుంది అపుడు వైరేటూఉంటే ఆ రేటుకి ఇంప్పుడు మనం కొన్నతరవాత ఒక్కో షేర్ కి 2/- పెరిగితే 2*1000=2000 లాభం అదే తగ్గితే 2000 నస్టమ్ లాభం వస్తే మన అకౌంట్ 12000/- అవుతుంది అదే నష్టం వస్తే 8000 అవుతుంది ఇది ఆ రోజు జరిగే విషయం కాబట్టి మనం కచితంగా లాభం వస్తుందని చెపాలెం కబట్టి ఇథి కూడా డెంజర్ ఏ. ఇక మిగిలింది ఒకేఒక్కమార్గం డెలివరీ బేస్డ్ బైఇంగ్ 

2. డెలివరీ:
 ఇది చాల సురిక్షిత మార్గం  దీనిలో మనదగ్గర 10000 ఉంటె 10000 తో షేర్స్ కొనుకొని మనకు ఇష్టం వచ్చినపుడు అమ్ముకొనే మార్గం ఉద: 10000 ఐడియా షేర్స్ డెలివరి లో 100 చొప్పున 100 షేర్స్ వస్తాయి అంటే 100 షేర్ 150 అయితే మీకు 15000 వస్థాయి అదే 50 అయితే మీకు 5000 ఏ ఉంటాయి కానీ మీరు వెయిట్ చేసి 100 వచ్చాక అమ్ముకుంటే లాస్ ఉండదు అయితే ఇతి చాల సురఖితమ్ అయినా ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 
అయితే నేను ముంధు న  ట్రేడింగ్ అకౌంట్ అండ్ థేమటె అకౌంట్ ని ఒక బ్యాంకు లో ఓపెన్ చేశాను ఒక్కసంవత్సరం తరవాత చూసుకుంటే నాకు వచ్చిన లాస్ 60000/- అందులో నేను బ్యాంకు కి కట్టిన బ్రోకరేజ్ 23000/- అథర్ ఛార్జర్స్ 15000/- అంటే మొత్తం లాస్ లో నాకు తెలిసి పోగోటింది 38000/-
వెంటనే నేను మంచి బ్రోకర్ కోసం చూసాను అప్పుడు నాకు( samco  itl ) అనే కంపెనీ కనిపించింది దానిలో ఇప్పటివరకు నేను కట్టిన బ్రోకరేజ్ 3000, 23000 లు కఠినపుటికంటే ఎక్కువ ట్రేడింగ్స్ చేశాను పైగా అవన్నీ కూడా డెలివరీ బేస్, దీని లో మరో గొప్పతనం ఏమిటంటే ఇధీ డెలివరీ బేస్డ్ కూడా upto 4 టైమ్స్ ఫండింగ్ ఇస్తుంది 
అంటే ఇపుడు నేను అంబుజా సిమెంట్స్ 200పేర్ షేర్  దగ్గర కొనాలి అంటే న తగ్గార 50000 ఉంటె నాకు 200000 వరకు  కంపెనీ ఫండింగ్ చేస్తుంది నేను 1000 షేర్స్ కొనగలను మరియు ఆవి నేను నాకు నచ్చినప్పుడు నాకు నచ్చిన రేటుకి అమ్ముకుంటాను అంటే ఎప్పుడు లబాం వస్తే అప్పుడు. దీనికి కంపెనీ 100000 కి రోజుకి 50/-చర్గెస్ చేస్తుంది అంటే నేను ఒక నెల అంబుజా సిమెంట్స్ షేర్స్ ని హోల్డ్ చేస్తే నేను 150000(200000-50000) కి రోజు కి 75/- నా అకౌంట్ కి ఆడ్ అయ్యిపోతుంది నేను అమ్మినరోజు వాడి డబ్భులు వాడు చుసుకోని నడబ్బులు మరియు ప్రాఫిట్ నాకు క్రెడిట్ చేస్తాడు ఉదా: 200/-రూ షా 1000 షేర్స్ ని 210 తగ్గర అమ్మేసాను అనుకొండి కొన్న 10 రోజులకి ప్రాఫిట్ 10000/- ఇన్వెస్ట్ 50000/- ఇంటరెస్ట్ 750 నెట్ ప్రాఫిట్ 8750(ఒథెర్ చర్గెస్ 500). ఇందుకు కంపెనీ వాడు 1000 లు ఇ సర్వీస్ ఇచ్చిననందుకు ఒక సంవత్సరానికి ఛార్జ్ చేస్తాడు. 

మినిమం ఇన్వెస్ట్మెంట్ 15000-మాక్సిమం ఇంవిస్ట్ మెంట్ అన్లిమిటెడ్ ఎక్కువ ఇన్వెస్ట్ మెంట్ ఉంటె ఎక్కువ ప్రాఫిట్ వతుంది. డెలివరి బేస్డ్ ఫండింగ్ ఏ  బెస్ట్ ఛాయస్ నెలకు 1000 నుండి అన్లిమిటెడ గ సంపాదించడానికి  
మీకు డీమ్యాట్ ట్రేడింగ్ ఆకౌంట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ఐడియాస్ అండ్ స్టాక్ రెకమెండేషన్స్ కి నను కామెట్స్ ద్వారా సంప్రదించండి. 
మీకు న్యూ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ కావాలంటే మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐ.డి , మీపేరు పాన్ కార్డు మీద ఎలావుంటే ఆలా కామెంట్స్ లో పెట్టండి. నేను మీకు హెల్పచేస్తాను . 
-ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంపుల్సరి గ ఉండాలి  
-పాన్ కార్డు ఉండాలి


ఇంకా మీ సందేహాలు కామెంట్ రూపామ్ లో రాయండి లేద నాకు మెయిల్ చేయండి మెయిల్ i.d shivavanvag@gmail.com












1 comment:

  1. Sirilchakravarthi@gmail.com mobile phone number8686237181

    ReplyDelete